బీజాక్షర లేఖనము మరియు అక్షరాభ్యాసములు 2026

Schedule

Fri, 16 Oct, 2026 at 08:30 am

UTC+05:30
Location

NAC, Survey No #42, Hitech City Main Road, Madhapur, Hyderabad, India 500084, Telangana | Hyderabad, TS

Advertisement
అవధాన సరస్వతీ పీఠంలో శరన్నవరాత్రి ఉత్సవములలో భాగంగా అక్టోబర్ 16వ తేదీన "పద్మశ్రీ" పురస్కారగ్రహీత - మహాకవి - బృహత్ ద్విసహస్రావధాని - బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మ గురువు గారి చేతుల మీదుగా విద్యార్థులకు, భక్తులకు నాలుక మీద బీజాక్షర లేఖనము ఉచితముగా జరుగును. అక్షరాభ్యాసములు కూడా జరుగును. భక్తులు ఈ సదావకాశమును వినియోగించుకుని గురువుగారి ఆశీస్సులను పొందగలరు.
Advertisement

Where is it happening?

NAC, Survey No #42, Hitech City Main Road, Madhapur, Hyderabad, India 500084, Telangana, India

Event Location & Nearby Stays:

Know what’s Happening Next — before everyone else does.
Avadhana Saraswathi Peetham : \u0c05\u0c35\u0c27\u0c3e\u0c28 \u0c38\u0c30\u0c38\u0c4d\u0c35\u0c24\u0c40 \u0c2a\u0c40\u0c20\u0c02
Host or PublisherAvadhana Saraswathi Peetham : అవధాన సరస్వతీ పీఠం

Ask AI if this event suits you