YSRCP ITWING Cricket Tournament

Schedule

Sat Dec 24 2022 at 09:00 am to Sun Dec 25 2022 at 05:00 pm

Location

BK Cricket Grounds | Bangalore, KA

Advertisement
సోదరులందరికి నమస్కారం ...!
అందరు బాగున్నారు అని ఆశిస్తున్నాము ...
గత దశాబ్ద కాలంగా మన ప్రియతమ నేత జగనన్న కోసం నిరంతరం ఏదో రూపం లో సహాయపడుతున్నాం అలాగే ముఖ్యమంత్రిగా జగనన్న ఎన్నో సరికొత్త కార్యక్రమాలతో దేశంలోనే సంచలనం సృష్టిస్తూ ..దేశం మొత్తము జగనన్న పాలన ని మెచ్చుకుంటున్నారు అలాగే జగనన్న తన కర్తవ్యం కొనసాగిస్తున్నారు మరియు రాష్ట్ర అభివృధ్ధికోసం కష్టపడుతున్నారు
అందరికి తెలిసిందే డిసెంబర్ 21 న 50 వ జన్మదిన సందర్బంగా బెంగళూరు లో ఉంటున్న జగనన్న అభిమానుల కోసం ఐటీ విభాగం ఆధ్వర్యం లో మొట్టమొదటిసారిగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నాము, ఎప్పటిలాగే మీ అందరి సహాయ సహకారాలతో విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము, ఇదేదో కేవలం క్రికెట్ టోర్నమెంట్ అలాగే పార్టీ కార్యక్రమం లా కాకుండా అందరు ఒకసారి సరదాగా కలిసేలా ఆత్మీయ సమ్మేళనం లా భావించండి.
డిసెంబర్ 24 మరియు 25 న సర్జాపూర్ రోడ్డు లో కొడతి గ్రామ సమీపం లో BK Cricket Grounds నిర్వహించడం జరుగుతుంది, క్రికెట్ టోర్నీ లో పాల్గొనాలి అనే వారు మీ వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా మనవి, వచ్చిన ఆసక్తి మేర టీమ్స్ ని ఏర్పాటు చేస్తాము అలాగే గెలిచిన టీం కి నగదు బహుమతులు కూడా ఉంటాయి ? క్రికెట్ ఆడకపోయినా ఆటగాళ్లకు మద్దతు తెలియజేయడానికి అలాగే జగనన్న జన్మదిన వేడుకలకు విచ్చేయాల్సిందిగా విజ్ఞప్తి.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేయుచున్న అభిమానులకు, ఆటగాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
Ground Location - https://goo.gl/maps/upabS5AFytnq6Ueg9
మరిన్ని వివరాలకు సంప్రదించండి...
9036199914 , 8123451199 , 6366605333 , 9164944464
ఈ టోర్నీకి ఇప్పటి వరకు ముందుకు వచ్చిన స్పాన్సర్స్
SRM Builder's and Developers MithunTechnologies DevOps L Technologies CybilTechnologies
Members registration link
https://forms.gle/ifaBAUBUUE4yH1Cx9
Advertisement

Where is it happening?

BK Cricket Grounds, Avalahalli Vilage, Near Channa Keshava Layout, Kodathi-Huskur Road,Bangalore, India

Event Location & Nearby Stays:

Bhaskar R Koppala

Host or Publisher Bhaskar R Koppala

It's more fun with friends. Share with friends