YSRCP IT WING Cricket Tournament

Schedule

Sat Dec 24 2022 at 07:00 am to Sun Dec 25 2022 at 06:00 pm

Location

BK Cricket Grounds | Bangalore, KA

Advertisement
వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి 50వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ నెల 24 మరియు 25వ తేదీన సర్జాపూర్ రోడ్డు లో కొడతి గ్రామ సమీపంలో BK Cricket Grounds లో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది, క్రికెట్ టోర్నీ లో పాల్గొనాలనే వారు మీ వివరాలను నమోదు చేసుకోవాల్సిందిగా మనవి, వచ్చిన ఆసక్తి మేర టీమ్స్ ని ఏర్పాటు చేస్తాము అలాగే గెలిచిన టీంకి నగదు బహుమతులు కూడా ఉంటాయి.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేయుచున్న అభిమానులకు, ఆటగాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మరిన్ని వివరాలకు సంప్రదించండి...
9036199914,8123451199,6366605333, 9164944464
Ground Location - https://goo.gl/maps/upabS5AFytnq6Ueg9

Members registration link
https://forms.gle/ifaBAUBUUE4yH1Cx9
Advertisement

Where is it happening?

BK Cricket Grounds, Avalahalli Vilage, Near Channa Keshava Layout, Kodathi-Huskur Road,Bangalore, India

Event Location & Nearby Stays:

\u0c36\u0c4d\u0c30\u0c40\u0c28\u0c3f\u0c35\u0c3e\u0c38\u0c41\u0c32 \u0c30\u0c46\u0c21\u0c4d\u0c21\u0c3f

Host or Publisher శ్రీనివాసుల రెడ్డి

It's more fun with friends. Share with friends