MSR కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ&మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం

Schedule

Sat, 14 Feb, 2026 at 10:15 am

UTC+05:30

Location

Ravindra Bharathi Hyd | Hyderabad, TS

Advertisement
*శ్రీ మలిశెట్టి సీతారాం స్మారక జాతీయస్థాయి కథల పోటీ-2025 ఫలితాల ప్రకటన*
14 ఫిబ్రవరి రెండో శనివారం
ఉదయం 10 గంటల నుండి 12:30 గంటల వరకు హైదరాబాద్ రవీంద్ర భారతి మొదటి అంతస్తు ,మినీ కాన్ఫరెన్స్ హాలులో కథా ప్రపంచం 2025 ఆవిష్కరణ, మలిశెట్టి సీతారాం స్మారక పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతుంది‌.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
సర్వశ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు,
విహారి గారు, శరత్ చంద్ర గారు,
(తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్) పాల్గొంటారు.
తెలుగు మరియు పొరుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని నలు మూలలతో పాటు విదేశాలనుండి కూడా ఎమ్మెస్సార్ జాతీయస్థాయి కథల పోటీకి కథలు వచ్చాయి.
*
వి.శాంతి ప్రబోధ రాసిన
'న్యూరో చిప్డ్ మనిషి' కథకు ఐదువేల రూపాయల మొదటి బహుమతి లభించింది.
డాక్టర్ కిరణ్ రాసిన 'నీది నీది కాదు' కథకు మూడువేల రూపాయల ద్వితీయ బహుమతి లభించింది.
పొత్తూరి సీతారామరాజు రాసిన 'ధన్వంతరి' కథకు రెండు వేలరూపాయల తృతీయ బహుమతి లభించింది.
ఐదు కథలకు ప్రోత్సాహక బహుమతులు ప్రకటించడం జరిగింది.
డా.సి.యస్.జి.కృష్ణమాచార్యులు
(విధివంచిత),గౌతమ్ లింగా, దక్షిణాఫ్రికా
(త్వం జీవ శరదాం శతం),వేణు మరీదు(చిటారుకొమ్మన చీకటిపొట్లం),
వెంకటమణి( నల్ల కుక్క), మజ్జి భారతి(కాడెద్దులు)
ఇవి కాక మరో ఆరు కథలను సాధారణ ప్రచురణకు స్వీకరించడం జరిగింది.
సశేషం-శ్రీదేవి బంటుపల్లి,
అమ్మ కోరిక
-అరసాడ శేషగిరి,
మమత మారాకు తొడిగింది- కె.వి.సుమలత,
వృద్ధాశ్రమాలు-పి. వి. రామశర్మ
ఆకాశగంగ-
పాండ్రంకి సుబ్రమణి,
రూమ్మేట్స్-ఎమ్. విజయశ్రీముఖి.
పోటీలో గెలుపొందిన కథలతో కథా ప్రపంచం 2025
కథా సంకలనం ఆవిష్కరించబడుతుంది.
విజేతలందరికీ హృదయ పూర్వక అభినందనలు.
*
శ్రీ మలిశెట్టి సీతారాం స్మారక సాహిత్య పురస్కారాలు
2025 సంవత్సరానికి గాను
వి.రాజారామ్ మోహనరావు,
శ్రీ ఊహ గార్లకు ప్రకటించారు.
శ్రీ మలిశెట్టి సీతారం స్మారక జీవన సాఫల్య సాహితీ పురస్కారం 2025 ను , ₹11,116 నగదు సహా
సుప్రసిద్ధ కథా నవలా రచయిత,విమర్శకులు
వి.రాజా రామ్ మోహనరావు గారికి,
శ్రీ మలిశెట్టి సీతారాం వార్షిక సాహితీ పురస్కారం 2025 ను ₹10,000 నగదు సహా కథా రచయిత్రి శ్రీఊహ గారికి
ఫిబ్రవరి 14వ తేదీ హైదరాబాదులో అందజేయడం జరుగుతుంది.
రచయితలు, కవులు, సాహిత్యాభిమానులు
ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సాదర ఆహ్వానం.
ఇట్లు
మలిశెట్టి శ్యామ్ ప్రసాద్, #Syam Syam Prasad Malisetty
కార్యదర్శి, ఎమ్మెస్సార్ ఎడ్యుకేషనల్ సొసైటీ,
9985013234.
Advertisement

Where is it happening?

Ravindra Bharathi Hyd, Saifabad,Hyderabad, India

Event Location & Nearby Stays:

Icon
Know what’s Happening Next — before everyone else does.
MSR Educational Society

Host or Publisher MSR Educational Society

Ask AI if this event suits you:

Discover More Events in Hyderabad

Meraki At Aura \u2013 A Valentine\u2019s Day Couples\u2019 Retreat
Sat, 14 Feb at 08:30 am Meraki At Aura – A Valentine’s Day Couples’ Retreat

Aura Retreat

VALENTINES-DAY ART
Scholarship Opportunity | Grades 1\u20135
Sat, 14 Feb at 09:00 am Scholarship Opportunity | Grades 1–5

Mahara foundational Years & Primary School

Dubai Real Estate Events in Hyderabad Book Your Tickets Free
Sat, 14 Feb at 10:00 am Dubai Real Estate Events in Hyderabad Book Your Tickets Free

Park Hyatt Hyderabad

BUSINESS EXHIBITIONS
Aerial Workshop Experience For Beginners
Sat, 14 Feb at 10:30 am Aerial Workshop Experience For Beginners

SAMA : THE CALM MIND STUDIO

Decoupage Art Workshop
Sat, 14 Feb at 11:00 am Decoupage Art Workshop

Alliance Française of Hyderabad, Kundan Marble Lane, Sagar Society, Sri Nagar Colony, Aurora Colony, Banjara Hills, Hyderabad, Telangana, India

ART WORKSHOPS
Attend IDP\u2019s Biggest Study Abroad Expo in Hyderabad
Sat, 14 Feb at 11:00 am Attend IDP’s Biggest Study Abroad Expo in Hyderabad

THE PARK HYDERABAD

BUSINESS EXHIBITIONS
Strawberry Chocolate Jar
Sat, 14 Feb at 11:30 am Strawberry Chocolate Jar

100 Folds Academy

WORKSHOPS FOOD-DRINKS
Journaling meetup
Sat, 14 Feb Journaling meetup

Red Rhino Taproom, Financial District: Hyderabad

MEETUPS ART
InkSpire Writers
Sun, 15 Feb InkSpire Writers

Starbucks, Jubilee Hills: Hyderabad

ART LITERARY-ART
Journaling meetup
Sun, 15 Feb at 06:00 pm Journaling meetup

Red Rhino-Craft Brewery and Kitchen: Hyderabad

MEETUPS ART

What's Happening Next in Hyderabad?

Discover Hyderabad Events